అప్పుల బాధతో  యువరైతు ఆత్మహత్య

Date:28/10/2020

గోనెగండ్ల  ముచ్చట్లు:

మండల పరిధిలో అల్వలలో అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య. చేసుకున్నాడు.  వివరాలు లోకి వెళితే కుర్వ తిమప్ప (30) ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంట దిగుబడి రాక చేసినా అప్పుల పాలయ్యాడు. బాకీ ఎలా తీర్చాలో తెలియక మస్థాపానికినికి గురైయాడు.  బుధవారం ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతుడికి  ఇద్దరు కుమారులు, భార్యఉన్నారు. ఐదు లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక యువకుడు చనిపోయాడని గ్రామస్థులు అంటున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో మహిళలదే రాజ్యం

Tags: Yuvraj commits suicide due to debt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *