Natyam ad

రాష్ట్రం పాడి పంటలతో వెలసిల్లాలి-టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డి శుభాకాంక్షలు

— శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రజలందరికీ ఆరోగ్యం,ఆనందం ప్రసాదించాలి

 

తిరుమల ముచ్చట్లు:


సంక్రాతి పండుగ రాష్ట్రం లోని ప్రజలందరి ఇళ్ళలో ఆరోగ్యం ,సంతోషం నింపాలని టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రం పాడి పంటలతో వెలసిల్లాలని కోరారు . శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంతో ఉండాలని ఆయన కోరారు.

 

Post Midle

Tags:YV Subbareddy, Chairman of TTD, congratulates the state with its dairy crops

Post Midle