Natyam ad

శివశంకర్ కుటుంబాన్ని పరామర్శించిన జడ్పి చైర్మన్ పుట్ట మధు.        

మంథని ముచ్చట్లు:

మంథని పట్టణంలో ఇటీవల మరణించిన ప్రముఖ వ్యాపారవేత్త, శివ ఏజెన్సీస్ అధినేత దొంతుల శివశంకర్ కుటుంబాన్ని పెద్దపల్లి  జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ శుక్రవారం పరామర్శించారు. శివశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు. మీకు ఇలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నన్ను సంప్రదించాలని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఎంపీపీ కొండా శంకర్, జెడ్పిటిసి తగరం సుమలత, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్,మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏగోలపు శంకర్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు తగరం శంకర్ లాల్, సముద్రాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: ZDP Chairman Putta Madhu visited Sivashankar’s family.

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.