పెద్దవెలగటూరు పోలియో చుక్కలు వేసిన జెడ్పీటీసీ సులోచన

Zeppeloture polio drops made by JPPTICI Sulochana

Zeppeloture polio drops made by JPPTICI Sulochana

Date:11/03/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండలంలోని పెద్దవెలగటూరు గ్రామంలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు సులోచన పాల్గొన్నారు. 5 సం.ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి పోలియో చుక్కలు చాలా అవసరమని జెడ్పీటీసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేష్ బాబు, మండల తెదేపా అధ్యక్షుడు శ్రీరాములు, తెదేపా జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి భానుప్రతాప్ రెడ్డి, ఎస్వీ నాగరాజరెడ్డి, ఎఎన్ఎం వసంత తదితరులు పాల్గొన్నారు.

Tags: Zeppeloture polio drops made by JPPTICI Sulochana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *