Natyam ad

జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వ సభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశానికి డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనా యుడు,జిల్లా అదికారులు హాజర య్యారు.ఈ సమావేశంలో పాల్గోన్న ప్రజా ప్రతినిదులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.రూర ల్ ప్రాంతాల్లో జిల్లా పరిషత్ పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సం క్షేమ పథకాల అమలు తీరుపై, చేపట్ట వలసిన సంక్షేమ కార్యక్రమాల గురించి సభలో ప్రస్తావించారు.విద్య, ఆరోగ్యం, రూరల్ డెవలప్మెంట్,కనీస సదుపా యాలు కల్పన వంటి అంశాలను దృష్టికి తీసుకు వెళ్ళారు.ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ ఎమ్మెల్యేలు కూడా పాల్గోని పలు సమస్యలపై చర్చించారు.

 

Tags: Zilla Parishad All Member Meeting

Post Midle
Post Midle