చౌడేపల్లి లో రూ.2 కోట్ల తో మండల పరిపాలన సముదాయ భవనం- ఎంపి మిథున్ రెడ్డి

చౌడేపల్లి ముచ్చట్లు:
 
చౌడేపల్లి లో రూ.2 కోట్ల 60 లక్ష లతో నిర్మించిన చౌడేపల్లి మండల పరిపాలన సముదాయ భవనంనకు ప్రారంభోత్సవం గావించిన లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు రాజం పేట పార్లమెంట్ సభ్యులు.బుధవారం ఉద యం చౌడేపల్లి లో రూ.2 కోట్ల 60 లక్ష లతో నిర్మించిన చౌడేపల్లి మండల పరిపాలన సముదాయ భవనంనకు ప్రారంభోత్సవం గావించిన లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు రాజం పేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి  .ప్రారంభోత్సవానికి విచ్చేసిన లోక్ సభ స్పీకర్ మరియు రాజంపేట పార్ల మెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి కి మంగళవాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నకు .లోక్ సభ స్పీకర్ మరియు రాజం పేట పార్ల మెంట్ సభ్యులు వెంట . చిత్తూరు పార్ల మెంట్ సభ్యులు ఎం.రెడ్డప్ప,.జడ్పీ చైర్ పర్సన్ గోవిందప్ప శ్రీని వాసులు, .జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) మరి యు ఇంచార్జి కలెక్టర్ రాజా బాబు, .పీలేరు శాసనసభ్యులు చింతల రామ చంద్రా రెడ్డి,ఎమ్మె ల్సీ భరత్,జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) రాజ శేఖర్, .రాష్ట్ర పాల ఏకిర సంఘం చైర్మన్ మురళీధర్, . పలమనేరు కుప్పం మదనపల్లి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ వెంక ట్ రెడ్డి యాదవ్, .నెల్లూరు రీజి యన్ ఎ పి ఎస్ ఆర్ టి సి చైర్మన్ విజయా నందా రెడ్డి, .శ్రీ బోయ కొండ గంగమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ,పి ఆర్ ఎస్ ఈ అమర్నాథ్ రెడ్డి, డ్వామా పి డి చంద్ర శేఖర్, డి పి వోదశరథరామిరెడ్డి, జడ్పీ సీఈవో ప్రభా కర్ రెడ్డి,ఎం పి పి రామమూర్తి, చౌడే పల్లి తహ సీల్దార్ మాధవ రాజు, ఎంపీడీవో సుధా కర్, పుంగనూరు ఎం పి పి భాస్కర్ రెడ్డి, సదుం జడ్పీటీసీ సోమ శేఖర్ రెడ్డి,నాయ కులు పెద్ది రెడ్డి, అంజి బాబు,రెడ్డి ప్రకాష్, రుక్మిణిమ్మ, మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొ న్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Zonal Administration Complex Building at Choudepally with Rs. 2 crore- MP Mithun Reddy

Natyam ad