Natyam ad

పోలీంగ్‌ కేంద్రాలను తనిఖీ చేసిన జెడ్పి సీఈవో

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న పోలింగ్‌ కేంద్రాలను జెడ్పి సీఈవో ప్రభాకర్‌రెడ్డి బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీంగ్‌ కేంద్రాలలో తాగునీరు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయల గురించి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయాలపై స్థానిక అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

 

Post Midle

Tags: ZP CEO inspects polling stations

Post Midle