ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ని కలిసిన జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్
పశ్చిమ గోదావరి జిల్లా ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా రిజినల్ కో ఆర్డినేటర్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ని… జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ , దెందులూరు శాసన సభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి , ఉంగుటూరు శాసన సభ్యులు పుప్పాల వాసుబాబు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేసారు.

Tags: ZP Chairperson Ghanta Padmasree Prasad met MP Peddireddy Mithun Reddy
