Natyam ad

నూతన వైఎస్ఆర్సిపి కార్యాలయానికి భూమి పూజ చేసిన జడ్పిటిసి చైర్మన్ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి…

నూతన వైఎస్ఆర్సిపి కార్యాలయానికి భూమి పూజ చేసిన జడ్పిటిసి చైర్మన్ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి…

నంద్యాల ముచ్చట్లు:

Post Midle

స్థానిక నంద్యాల పట్టణంలో  ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా నూతన వైఎస్సార్సీపీ కార్యాలయానికి భూమి పూజ చేసిన నంద్యాల  జడ్పిటిసి గోపవరం గోకుల్ కృష్ణ రెడ్డి( పాణ్యం నియోజకవర్గం  వైయస్సార్సీపి పరిశీలకులు) ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అతి త్వరలో వైఎస్ఆర్సిపి కార్యాలయం నిర్మించబోతున్నామని ఈ కార్యాలయంలో నంద్యాల పట్టణ మరియు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఈ కార్యాలయంలో సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి  కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags: ZPTC Chairman Gopavaram Gokul Krishna Reddy performed Bhumi Pooja…

Post Midle