లాక్ డౌన్ లోనూ సుమా రెండు చేతులా సంపాదిస్తోంది..

హైదరాబాద్ ముచ్చట్లు :

రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ సుమా పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. రెండు దశాబ్దాలుగా యాంకర్ గా ఆమె చక్రం తిప్పుతున్నారు. ఆడియో ఫంక్షన్స్, ఈవెంట్ సహా పలు టీవీ షోలలో ఆమె పాల్గొంటు రెండు చేతులా సంపాదిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోయాయి. ఆడియో ఫంక్షన్స్ లేవు. ఈ క్రమంలో ఆమె కొన్ని ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ సంపాదిస్తున్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Zuma is also earning with both hands in the lock down.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *