మంత్రి పెద్దిరెడ్డితో పుంగనూరు మున్సిపాలిటి బైపాస్ రోడ్డుకు మహార్ధశ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్ట నుంచి ఎంపీడీవో ఆఫీసు వరకు గల బైపాస్ రోడ్డుకు మహార్దశ పట్టింది. 30 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని బైపాస్ రోడ్డు పనులు చేపట్టాలని మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…