Natyam ad

అరసవల్లిలో సామూహిక సూర్య నమస్కారాలు

శ్రీకాకుళం ముచ్చట్లు:

 

ప్రజల్లో సూర్య నమస్కారాలు, యోగాసనాల పై చైతన్యం కల్పించేందుకు సోమవారం శ్రీకాకుళం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో మహిళలు సూర్య నమస్కారాలు యోగాసనాలు చేశారు.కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మానసిక ఒత్తిడిని తొలగించడానికి సూర్య నమస్కారాలు, ఆసనాలు దోహదపడతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు.సూర్య నమస్కారాలు చేస్తే రోగాలు దరిచేరవని యోగా శిక్షకులు అభిప్రాయ పడ్డారు.మహిళలు యోగాసనాలు చేయడంతో ఎన్నో శారీరక సమస్యలు దూరమవుతాయని  అన్నారు..

 

Post Midle

Tags: Collective Sun Salutations at Arasavalli

Post Midle