ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పంజా విసురుతున్న కరోనా
-సింగరేణి గనులలో కుడా వైరస్ వ్యాప్తి
ఆదిలాబాద్ ముచ్చట్లు:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో రోజు రోజు కు పెరుగుతున్న కరోనా కేసులపై ప్రభుత్వం అప్రమత్తం అయింది..దానికి తోడు మహారాష్ట్రలో ఓమి క్రాన్ కేసులు పెరుగుతుండటం కరోనా కేసులు రోజు 50 వేల వరకు నమోదు అవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది…నాలుగు జిల్లాల సరిహద్దుల్లో వైద్యపరీక్షలు నిర్వహించే లా ఆదేశాలు జారీచేసింది.దింతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు…అటు ఉత్తర భారత దేశానికి,ఇటు దక్షిణ భారత దేశానికి వారధిగా నిలిచే 44వ జాతీయరహదరిపై తెలంగాణ,మహారాష్ట్ర సరిహద్దు లో జైనథ్ మండలం డొల్లరా వద్ద చెక్ పోస్టు ను ఏర్పాటు చేశారు…అలాగే నిర్మల్ జిల్లా బాసర మరియు బెల్ తారొడ వద్ద,మంచిర్యాల జిల్లా చెన్నూర్ వద్ద,కొమురం భీం అసిఫాబాద్ వాంకిడి చెక్ పోస్ట్ వద్ద మాహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు…
మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను అపి వైద్యసిబ్బంది థర్మల్ స్క్రినింగ్ టెస్టు లు నిర్వహిస్తున్నారు…ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కోవిడ్ టీకాలు 100 శాతం పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టారు…15 నుండి 18 సంవత్సరాలు పూర్తి అయిన చిన్నారులకు సైతం టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు.
పోలీస్ శాఖ,రెవెన్యశాఖ,మున్సిపాలిటీ,వై
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Corona throwing the joint Adilabad district paw