ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్… ఆరుగురు మృతి
గుజరాత్ ముచ్చట్లు:
గుజరాత్ లోని సూరత్‌లో గురువారం వేకువజామున పెను విషాదం చోటు చేసుకుంది. సాచిన్ ప్రాంతంలోని ఓ ట్యాంకర్ నుంచి కెమికల్ లీకేజీ కావడంతో ఊపిరాడక ఆరుగురు మరణించారు.మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానికులు…