సింహగిరిలో ధనుర్మాస ఉత్సవాలు
విశాఖపట్నం ముచ్చట్లు:
వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలంలో ధనుర్మాస ఉత్సవములను పురస్కరించుకుని 22వ రోజు అమ్మవారి తిరువీధి సేవ చేయటం జరిగినది. ఆండాళ్ అమ్మవారి సన్నిధియందు 22వ పాశుర విన్నపం చేసినారు.శ్రీ వైష్ణవ…