Browsing Tag

Today is World Bee Day

నేడు ప్రపంచ తేనెటీగ దినోత్సవం    

విజయవాడ ముచ్చట్లు: ప్రపంచ తేనెటీగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. జీవావరణవ్యవస్థలో తేనెటీగలు, ఇతర పరాగరేణు సంపర్క కారకాల పాత్రను గుర్తుచేసుకోవడంకోసం తేనెటీగల తొలి అధ్యాపకుడిగా, తొలి గ్రంథ రచయితగా…