Browsing Tag

Two bodies were found in Gaddenna Wagu

గడ్డేన్న వాగులో రెండు మృత దేహాలు లభ్యం

నిర్మల్ ముచ్చట్లు: నిర్మల్ జిల్లా బైంసా పట్టణ సమీపంలోని గడ్డేన్నవాగు ప్రాజెక్టులో శనివారం వేకువజామున రెండు గుర్తుతెలియని మృతదేహాలు ఒడ్డుకి కొట్టుకురావడం కలకలం రేపింది... అవి చూసిన స్థానిక ప్రజలు బైంసా పోలీసులకు సమాచారం ఇచ్చారు…