Natyam ad

మునిసిపల్ కమిషనర్ ను అడ్డుకున్న కార్మికులు

నంద్యాల ముచ్చట్లు:

ఆత్మకూరు మున్సిపాలిటీలో రాత్రికి రాత్రి చెత్తను ప్రవేటు కూలీలతో మున్సిపల్ కమిషనర్ తరలిస్తుండగా పారిశుద్ధ కార్మికులు అడ్డుకున్నారు. కుల వివక్ష పేరుతో పారిశుద్ధ కార్మికులపై  కమిషనర్ దుర్భాషలాడారని కార్మికులు ఆరోపించారు. సామజిక వర్గం పేరు ఎత్తితే ఖబర్ధార్ అంటూ  హెచ్చరించారు. నన్ను అడ్డుకుంటే పోలీస్ కేసులు పెడతానని కమిషనర్ అన్నారు. పారిశుద్ధ కార్మికులను అంటరాని వారీగా చూస్తూ బెదిరించిన మున్సిపల్ కమిషనర్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కార్మికులు డిమాండ్ చేసారు.

Post Midle

tAGS: The workers obstructed the Municipal Commissioner

Post Midle