మదనపల్లె ముచ్చట్లు: అన్మమయ్య జిల్లాలోని మదనపల్లెకు ఈనెల16న YS షర్మిల వస్తున్నారు. పట్టణంలోని బెంగుళూరు బస్టాండులో ఆమె సభలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. […]