Natyam ad

ఆటో డ్రైవర్ల ధర్నా రాస్తారోకో

జగిత్యాల ముచ్చట్లు:

తెలంగాణలో మహాలక్ష్మి పథకంద్వారా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని జగిత్యాల జిల్లా వెల్గటూర్ ఆటో డ్రైవర్లు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలు బంద్ చేసి కరీంనగర్ మంచిర్యాల రహదారిపై ఆటో డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం తో తాము ఉపాధి కోల్పోతున్నామని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు

Post Midle

Tags: Write a dharna of auto drivers

Post Midle