క్షమాపణ కోరడం అలవర్చుకోవాలి

కడప ముచ్చట్లు:

ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల క్షమించడం, క్షమాపణ కోరడం అలవర్చుకోవాలని బ్రహ్మ కుమారీస్ సంస్థ (ఓం శాంతి) జిల్లా కోఆర్డినేటర్ బీకే గీత అక్కయ్య, హైదరాబాద్ కు చెందిన భాగ్య అక్కయ్య లు అన్నారు శనివారం నగరంలోని మానస ఇన్ లో  ఆ సంస్థ   ఆజాదిక అమృత్ మహోత్సవ్, రక్షా బంధన్ ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు మానసిక రుగ్మతలనుండి బయట పడాలంటే  ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకొని, ధ్యానం  ద్వారా మానసిక శాంతి  పొందవచ్చున్నారు  ఈ కార్యక్రమంలో కమర్షియల్ టాక్స్ కమీషనర్, లైన్స్ క్లబ్ మాజీ డైరెక్టర్ మానస చిన్నప రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Apologize should be practiced

Leave A Reply

Your email address will not be published.