గౌరవెల్లి ప్రోజెక్ట్ నిర్వాసితుల పై దాడి పిరికి పందుల చర్య
సీపీఐ(ఏమ్ ఎల్) జాతీయ కార్యదర్శి మల్లేపల్లిప్రభకర్
సిద్దిపేట ముచ్చట్లు:
సిద్దిపేట జిల్లా అక్కన్నపెట్ మండలం గౌరవెళ్లి ప్రోజెక్ట్ నిర్వసితులపై పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి చిన్న పెద్దా మహిళా అని చూడకుండా అరెస్టు చేయడం పిరికి పందుల చర్య అనిసిపిఐ(ఏమ్ ఎల్) క్రాంతి జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభకర్ తీవ్రంగా కండిo చారు వారికి 2013 బుసేకరణ ప్రకారం పరిహారం చెల్లించడం తో పాటు వారి నాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గౌరవెలి రిజవ్యయర్ ట్రయిల్ రన్ నిర్వహించారు కలువ నిర్మాణం కోసం నీటి పారుదల శాఖ గుడటిపల్లి లో సర్వ్ నిర్వహిస్తుందని తెలిపారు.ఇంకా బు నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని అంత వరకు ట్రయిల్ రన్ పనులు నిలిపివేయాలని కోరుతూ 700 మంది నిర్వాసితులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం వారిని నిరదాక్షిణ్యంగా అనిచివెస్తుఅక్రమకేసులు పెడుతూ వారిని అన్ని రకాలుగా హిoస్తుంది బుములు,ఇండ్లు సర్వం ప్రాజెక్ట్ కోసం త్యాగం చేసిన వారినే కంది శికులుగా మార్చినా ప్రభుత్వం తిరిగి వారి పైనే పోలీసులతో అర్థరాత్రి లో వారిపై దాడి చేయడం వారిని జైల్లో వేయడం అతి కిరతకమైన చర్య ఈ పిరికి పందుల చర్యలను తీవ్రంగా కండిస్తున్నంతక్షణమే ప్రాజెక్ట్ నిర్వాసితులకు బుమికి బుమి,ఇండ్లు,ఇతర అన్ని సావు కార్యాలను కల్పించి వారిని ఆదుకోవాలనివారిపై పెట్టినా పోలీస్ అక్రమా కేసులు బేషేరుతుగా యెత్తి వేయాలని ప్రభకర్ డిమాండ్ చేసారు.

Tags: Gauravelli project is a cowardly act of attack on the settlers
