Natyam ad

మునుగోడు లో.. టెన్షన్ టెన్షన్

నల్గోండ ముచ్చట్లు:


ఇటీవల జరిగిన మునుగోడు లో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గెలిపోందిన తెరాస ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయోత్సవ ర్యాలీభారీ ఎత్తున జరిగింది.  మునుగోడు సెంటర్ లో బాణాసంచా కాల్చి  టీఆర్ఎస్ కార్యకర్తలు అయనకు ఘన స్వాగతం పలికారు. మునుగోడు అంబేద్కర్ విగ్రహం దగ్గర.. ‘గొల్ల కురుమలకు’ టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ.. బిజెపి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. పోటాపోటీగా టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తల నినాదాలు చేసుకున్నారు.ప ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని.. ముందస్తుగా పోలీసులు భారీగా  మోహరించారు.

 

Tags: In the past.. tension tension

Post Midle
Post Midle