Natyam ad

విశాఖలో మెరుపుతీగలు

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖలో అందాల భామలు అదరగొట్టా రు. మెరుపుతీగల్లా ర్యాంప్ పై వాక్ చేస్తు అలరించారు. చూపుతిప్పుకొని అందాలతో మైమ రిపించారు.విశాఖ లోని ఓ హోటల్లో మోడల్ షో అదరహో అనిపించిం ది. ప్రముఖ మోడల్స్ వేదికపై సందడి చేసి ఔరా అని పించారు.క్యాట్ వాక్ తో తమ అందచందాలను ఆర బోసి హైలె ట్ గా నిలిచారు.ఈ ర్యాంప్ వాక్ చేస్తూ ఆహూతుల ఆకటుట్టుకున్నారు.నగ రా నికి చెందిన మోడల్స్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అందమై న భామలు తమ వయ్యారాల నడకతో ఫుల్ జోష్ నింపారు.ఓ వైపు చీరక ట్టుతో యువతులు మైమరిపి స్తే … ఒయ్యారాల ఒంపుసొంపులతో మెడల్స్ కుర్రకారు ను ఉర్రూతలూగించారు.

 

Tags: Lightning in Visakhapatnam

Post Midle
Post Midle