Natyam ad

శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో కర్నూల్ లో సన్నాహక సమావేశాలు

కర్నూల్  ముచ్చట్లు:

ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మేల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు, అబ్జర్వర్లు.హాజరైన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి  వెన్నపూస రవీంద్రారెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి   రామచంద్రారెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి   మధుసూధన్.

Post Midle

Tags: Preparatory meetings in Kurnool in the wake of the legislative assembly elections

Post Midle