ఇప్పటివరకు రూ.286 కోట్లు సీజ్
తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 9 నుంచి శుక్రవారం రాత్రి వరకు చేపట్టిన తనిఖీల్లో పట్టుబడిన నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్, ఇతర కానుకల మొత్తం విలువ రూ. 286.74 కోట్లు దాటినట్లు అధికారులు తెలిపారు.

Tags: So far Rs.286 crores have been seized
