Natyam ad

ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు

హైద్రాబాద్ ముచ్చట్లు:

తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత.. దీనిపై ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఈడీకి నోటీసులు పంపిన సుప్రీంకోర్టు.అలాగే కవిత తరఫు న్యాయవాదులకు బెయిల్‌పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని.బెయిల్‌ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు జాప్యం లేకుండా వెంటనే విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 

Post Midle

Tags:Supreme Court notices to ED on MLC Kavitha’s petition

Post Midle