Distance to vibrating TDP

టీడీపీ ధర్నా

Date:29/10/2020

విశాఖపట్నం  ముచ్చట్లు:

అమరావతి రైతుల పట్ల ప్రభుత్వ తీరును ఖండిస్తూ విశాఖలో టిడిపి నేతలు నిరసన బాట పట్టారు.రైతుల చేతులకు బెడీలు వెయ్యడాన్ని వ్యతిరేకిస్తున్న టిడిపి విశాఖ జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.బీసీ సమాజిక వర్గానికి చెందిన రైతులకు బెడీలు వేసిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన టిడిపి … ప్రభుత్వ వ్యతిరేకంగా విదానాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.తక్షణమే రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వికారాబాద్లో కలకలం…మహిళ గొంతుకోసి దారుణ హత్య

Tags: TDP Dharna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *