Natyam ad

24 న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల..

తిరుమల ముచ్చట్లు:

ఏప్రిల్‌ నెలకు సంబంధించి అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనున్న టీటీడీ.ఉ.11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల.మ.3గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల..రేపు ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.

 

Post Midle

Tags:Angapradakshana tickets will be released online on 24th at 10 am.

Post Midle