అవనిగడ్డ ఐసిడిఎస్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడి.

కృష్ణా  ముచ్చట్లు:

10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మోపిదేవి మండల సూపర్వైజర్ పద్మావతి.మోపిదేవి మండలం పెదకల్లపల్లి గ్రామానికి చెందిన పరిసే లావణ్య అంగన్వాడి ఆయా దగ్గర 10 వేలు డిమాండ్ చేసిన సూపర్ వైజర్.ఏసీబీ ని ఆశ్రయించిన మోపిదేవి మండల పథకళ్లేపల్లి 2 అంగన్వాడి ఆయా పరిచే లావణ్య.అవనిగడ్డ ఐసిడిఎస్ కార్యాలయం నందు 20 మంది బృందంతో సోదాలు నిర్వహిస్తున్న ఏసిబి అధికారులు.

 

Post Midle

Tags:ACB officials attack on Avanigadda ICDS office.

Post Midle