కొడలి తలతో అత్త

రాయచోటీ ముచ్చట్లు:


అన్నమయ్య జిల్లా రాయచోటి లోని కొత్తపేట రామాపురానికి చెందిన సుబ్బమ్మ తన కోడలు వసుందర (35) తల నరికి తలను పట్టుకొని స్టేషన్ కు వచ్చిన వైనం ఇది. తలను సంచిలో చూసిన పోలీసులు నిర్వెర పోయారు. ఘటనలో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురైయారు. ఈ స్టేషన్ చరిత్రలో ఇటువంటి ఘటన జరగడం ఇదే ప్రధమం. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..

 

Tags: Aunt with a sickle head

Leave A Reply

Your email address will not be published.