ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుమల ముచ్చట్లు:
ఢిల్లీకి చెందిన రమా సివిల్ ఇండియా కన్ స్ట్రక్షన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ తరఫున వారి ప్రతినిధి తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర రూ.10 లక్షలు విరాళం అందించారు.ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలోని కార్యాలయంలో ఈఓ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సంస్థ ఇదివరకే టిటిడికి రూ.20 లక్షలు విరాళంగా అందజేసింది.

Tags: Donation of Rs.10 lakhs to SVBC Trust
