Natyam ad

రాజంపేట పార్లమెంట్ స్నానానికి 9, అసెంబ్లీ స్థానాలకు 10 నామినేషన్లను స్వీకరించిన ఎన్నికల అధికారులు.

రాజంపేట ముచ్చట్లు:

 

అన్నమయ్య జిల్లాలో రాజంపేట పార్లమెంట్ స్నానానికి 9, అసెంబ్లీ స్థానాలకు 10 నామినేషన్లను స్వీకరించిన ఎన్నికల అధికారులు.రాజంపేట పార్లమెంట్ స్థానానికి వైఎస్ఆర్సిపి అభ్యర్థులుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మి దివ్య లు, కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ నజీర్ అహ్మద్, జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా బత్తల రమణయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా ఓబయ్య నాయుడు, రాజనాయుడు, శ్రీనివాసులు, నాగేశ్వరరాజు, జ్యోతి లు నామినేషన్లు దాఖలు.రాయచోటి అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గడికోట శ్రీకాంత్ రెడ్డి 2 సెట్ లు, టిడిపి అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా అల్లాబకష్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థిగా షేక్ షాపబుల్ భాష, స్వతంత్ర అభ్యర్థిగా వెంకటరమణ నామినేషన్లు దాఖలు.రాజంపేట అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా1, స్వతంత్ర అభ్యర్థిగా 1 పోలా విజయభాస్కర్, జై భీమ్ రావ్ భారత్ పార్టీ అభ్యర్థిగా సురేంద్ర రెడ్డి లు నామినేషన్లు దాఖలు.రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానానికి సమాజ్ వాది పార్టీ తరఫున విజయ్ కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా సుబ్రహ్మణ్యం నామినేషన్ల దాఖలు.

 

Tags: Electoral officials received 9 nominations for Rajampet Parliament Bath and 10 for Assembly seats.

Post Midle
Post Midle