Natyam ad

 వడదెబ్బకు గురైన  శింగనమల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి  

అనంతపురం  ముచ్చట్లు:

వడదెబ్బకు గురైన  శింగనమల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి.ఇంటిలో వైద్య సేవలు పొందుతున్న బండారు శ్రావణి.వడదెబ్బ కారణంగా ప్రచార కార్యక్రమంలో విరామం తీసుకోనున్న శ్రావణి.గతకొంతకాలంగా రాయలసీమ లో అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు.ఎన్నికల ప్రచారంలో భాగంగా వడదెబ్బ గురైన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి.

 

Post Midle

Tags: Singanamala TDP MLA candidate Bandaru Shravani suffered from sunburn

Post Midle