Natyam ad

ప్రేమికుల ఆత్మహత్య

సంగారెడ్డి ముచ్చట్లు:
 
సంగారెడ్డి జిల్లా  మునిపల్లి మండలం  బుదెర గ్రామ శివారులోని పటేల్ ఫంక్షన్ హాల్ సమీపంలో యువకుడు,యువతి  ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. యువతి సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రానికి చెందిన బొగ్గుల అమృత కాగా, యువకుడు వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన బ్యాగరి శివ గా గుర్తించారు.  ఇద్దరు హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కళాశాలలో బి ఫార్మసీ చదువుతున్నారు. తాము తప్పు చేశామని ఇంట్లో చెప్పే ధైర్యం తమకు లేదని సూసైడ్ నోట్ రాసి ఇద్దరు ప్రేమికులు  చనిపోయారు.
పుంగనూరు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Valentine suicide