Natyam ad

బి.కొత్తకోట తాసిల్దార్ నిర్మలా దేవి,ముగ్గురు రెవెన్యూ సిబ్బంది పై కేసు నమోదు

బి.కొత్తకోట ముచ్చట్లు:
 
బి.కొత్తకోట తాసిల్దార్ నిర్మలా దేవి మరియు ముగ్గురు రెవెన్యూ సిబ్బంది పై కేసు నమోదు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు బీ కొత్తకోట పోలీస్ స్టేషన్ నందు స్థానిక తాసిల్దార్ నిర్మలాదేవి ఏంఆర్ఐ శ్రీనివాసులు, సర్వేయర్ అయ్యప్ప రెడ్డి లపై 2 వ జిల్లా సెషన్స్ కోర్టు మదనపల్లి వారి ఉత్తర్వుల మేరకు Cr.No.27/2022 U/S 166, 467, 468, 420 IPC R/W 34 IPC R/W 156(3) Cr.P.C క్రింద కేసు నమోదు చేసిన బి.కోతకోట పోలీసులు.
 
Tags: B. Kottakotta Tasildar Nirmala Devi, case registered against three Revenue staff