Natyam ad

వైభవంగా చక్రస్నానం

తిరుమల ముచ్చట్లు:


శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు చక్రస్నానం నిర్వహించారు. అంతకుముందు శ్రీవారు, ఉభయదేవేరులు, చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అనుమతించారు. భక్తుల గోవింద నామాలతో తీరు వీధులన్నీ మారుమోగాయి.

 

Tags: Chakra bathing in glory

Post Midle
Post Midle