మహిళా ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు చేశారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్ లో ఎన్నికల భావన ముగ్గుల పోటీలు నిర్వహించారు.మహిళ ఉద్యోగులు బతుకమ్మలు పేర్చి ఆట పాటల్లో మునిగి తేలారు. ముగ్గుల పోటీల విజేతలకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వి.పి. గౌతమ్, నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో బహుమతులు అందజేశారు.
Tags: Female employees Bathukamma celebrations

