Natyam ad

గూడూరు లో భారీ వర్షం

గూడూరు ముచ్చట్లు:

 

గూడూరు
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో గూడూరు డివిజన్ వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.  రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద నీటి ప్రవాహంలో కారు చిక్కుకుంది.  వెంకటగిరి నుండి నెల్లూరుకు కారులో ఓ కుటుంబం ప్రయాణిస్తోంది. స్థానికులు కారులో వున్నవారిని రక్షించారు.

 

Post Midle

Tags;Heavy rain in Gudur

Post Midle