Natyam ad

  ఏపీలో ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు …❓

అమరావతి ముచ్చట్లు:

▪️ఏపీలో ఎన్నికలు దగ్గర
పడ్డాయి.

Post Midle

▪️మరో 14 రోజుల్లో అంటే మే 13వ తారీఖున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.

▪️అయితేసామాజికవర్గాల వారీగా ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయన్న వివరాలు తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది.

▪️సామాజికవర్గాల వారీగా ఓటర్ల వివరాలు.

కాపులు, బలిజలు:
52,07,091.

ఎస్సీ మాల:
35,46,748.

రెడ్డి:
31,69,029.

మాదిగ:
15,85,725.

యాదవ:
26,54,037.

ముస్లిం:
23,84,492.

కమ్మ:
29,87,911.

ఉత్తరాంధ్ర కాపులు:
15,18,044.

వైశ్యులు:
13,41,478.

బోయ వాల్మీకి:
9,69,868.

మత్స్య కారులు:
15,74,865.

కొప్పుల వెలమ:
9,65,814.

పద్మ శాలీలు:
9,24,351.

గౌడ్లు:
19,78,826.

రజకులు:
8,41,457.

బ్రాహ్మణులు:
7,41,655.

వడ్డెర్లు:
5,54,657.

నాయీ బ్రాహ్మణులు:
4,15,520.

క్షత్రియులు:
4,12,579.

కాలింగులు:
3,57,070.

క్రిస్టియన్లు:
3,15,320.

యానాదులు:
3,09,193.

కురుబ:
5,34,232.

కంసాలి:
2,75,691.

గవర్లు:
2,62,436.

కుమ్మరి:
2,52,127.

ఉప్పర్లు:
2,36,506.

దూదేకులు:
(బి.సి…డి)
2,25,011.

ఎరుకుల:
2,14,604.

పొలినాటి వెలమలు:
2,02,840.

ముత్తరాసి(ముదిరాజ్):
1,83,718.

సుగాలి:
1,73,506.

బగత:
1,25,631.

 

Tags: How many votes for whom in AP …❓

Post Midle