Natyam ad

తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంకు పూజ కార్యక్రమంలో మేయర్ భూమన అభినయ్ రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంకు 105వ సంవత్సరంలోకి అడుపెట్టిన సందర్భంగా పూజ కార్యక్రమంలో పాల్గొన్న నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , ఇందులో చైర్మన్ తొండమానాటి వెంకటేష్ రెడ్డి , వైస్ చైర్మన్ చిన్నముని , సభ్యులు శివప్రసాద్ యాదవ్ , శ్యామల , మురళి , లక్ష్మి కాంతమ్మ , షర్మిల , మునిలక్ష్మి , కవితమ్మ , మోహన్ కృష్ణ , ఆమోస్ , గీత యాదవ్ , స్థానిక నాయకులు ఉదయ్ వంశి , తాళ్లూరు ప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.

Tags; Mayor Bhumana Abhinay Reddy at the Tirupati Co-operative Bank Puja function