Natyam ad

పోలీసుల అవగాహన సదస్సు

చింతకొమ్మదిన్నె ముచ్చట్లు:


చింతకొమ్మ దిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇప్పెంట  గ్రామ ప్రజలకు ఎస్.ఐ అరుణ్ రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా  ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా  అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసు శాఖ కు అందించాలని సూచించారు.  చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

Tags: Police Awareness Conference

Post Midle
Post Midle