Natyam ad

వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో పూర్ణాహుతి కార్యక్రమం

విజయవాడ ముచ్చట్లు:

 

దసరా శరన్నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో వన్ టౌన్ పోలీసు స్టేషనులో పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఆచారం ప్రకారం తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలు ఇంద్రకీలాద్రి దేవస్ధానానికి పోలీసులు అప్పగించారు. పూర్ణాహుతి కార్యక్రమం లో సీపీ క్రాంతిరాణా టాటా పాల్గోన్నారు.  క్రాంతిరాణా టాటా మాట్లాడుతూ పదకొండు రోజులు ఉత్సవాలు జరిగాయి. దాదాపు 15 లక్షల వరకూ భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అన్ని డిపార్ట్మెంట్ ల సమన్వయంతో ఈ దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గతంలో కంటే చాలా బాగా చేసారు. 3000 వరకూ పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొన్నారని అన్నారు.

 

Tags: Purnahuti program in one town police station

Post Midle
Post Midle