Natyam ad

ఉయ్యూరులో కత్తిపోట్లు

ఉయ్యూరు ముచ్చట్లు:
 
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులోఉయ్యురు సెంటర్లో  కత్తితో వ్యక్తీ పై దాడి జరిగింది.  రాజుల కాలంలో ఉపయోగించే తల్వార్ లో ఈ  దాడి జరింది. పోలీసు స్టేషన్ దగ్గర్లో జరిగిన  ఈ ఘటన పై ఉయ్యురు ప్రజలు భయాందోళనలోపడ్డారు. క్షతగాత్రుడు షారు (22) ను అబ్దుల్ షరీఫ్ కత్తితో నరికాడు. తీవ్ర గాయాల మధ్య షారు ను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. పాత గొడవ ల నేపథ్యంలో ఈ ఘటన అని సమాచారం.. కత్తితో పొడిచి నిందితుడు పట్టణ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయినట్లు సమాచారం.
 
Tags; Stabbing in Uyyuru