Natyam ad

సీట్ల మార్పు చాలా కష్టం

అమరావతి ముచ్చట్లు:

ఎమ్మెల్యే సీట్ల మార్పుపై సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ కు సూచించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు.   టికెట్లు మార్చడం

Post Midle

చాలా కష్టమైన పని. సీఎం చేయాలని సోనియాను అడిగినప్పుడు జగన్కు ఎదురైన ఫీలింగే ఎమ్మెల్యేల్లోనూ ఉంది. సీట్ల మార్పుతోనే గెలుపు అంటే ఏమీ చెప్పలేమని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

Tags: Changing seats is very difficult

Post Midle