Natyam ad

జాతీయ రహదారిని కమ్మెసిన పొగమంచు

వరంగల్ ముచ్చట్లు:


వరంగల్ – హైదరాబాద్ మధ్య జాతీయ రహదారిని పొగమంచు కమ్మెసింది. రహదారి మొత్తం మంచుదుప్పటి కప్పేయడంతో తీవ్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాతి సెలవులు ముగించుకొని తిరుగు ప్రయాణం అయిన వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం 8 దాటినా పొగ మంచు తగ్గలేదు. ప్రమాదాలు పెరిగే అవకాశం ఉండడంతో వాహనదారులు హెడ్ లైట్స్ వేసుకొని నెమ్మదిగా వెళ్తున్నారు.

 

Tags: Fog covered the national highway

Post Midle
Post Midle