పుంగనూరులో 30న మానటరింగ్ కమిటి సమావేశం
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ కమిటి సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు తహశీల్ధార్ సీతారామన్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో కమిటి సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

Tags; Monitoring committee meeting on 30th at Punganur
