కోమురం భీం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం

కుమ్రంభీం ఆసిఫాబాద్ ముచ్చట్లు:
 
కోమురం భీం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపింది. వాంకిడి మండలం రాంనగర్ కు చెందిన నౌగడే శ్రీకాంత్(22), గీత(19) అనే ప్రేమ జంట పెళ్ళికి పెద్దలు నిరాకరించారనే మనస్తాపంతో పత్తి చెనులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
పుంగనూరు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Premajanta commits suicide in Komuram Bhim district

Natyam ad