Natyam ad

డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ని కలిసిన రుయా అంబులెన్సు ఉద్యోగులు

తిరుపతి ముచ్చట్లు:
 
డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ని కలిసిన రుయా అంబులెన్సు ఉద్యోగులు, వారి సమస్యలపై చర్చించారు, అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని అభినయ్  తెలిపారు, ఇందులో నాయకులు బొగ్గుల వెంకటేష్ , గోపాల్ రెడ్డి , ఇమ్రాన్ , తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Ruya Ambulance employees who met Deputy Mayor Bhumana Abhinay Reddy