Natyam ad

యాదేఛ్చగా ఖనిజ సంపదనుకొల్లగొడుతున్న మట్టి మాఫియా

ఏలూరు ముచ్చట్లు:

 


జిల్లాలో  పోలవరం కుడికాలువ గట్టు ఖనిజ సంపదను మట్టి మాఫియా పట్ట పగలు కొల్లగొడుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడం తో అధికారుల పర్యవేక్షణ ఉండదని తెలిసి ఎటువంటి అనుమతులులేకుండా వేల క్యూబిక్ మీటర్ల మేర పోలవరం కాలువ మట్టిని యంత్రాలతో యథేచ్ఛగా తవ్వి తరలించుకుపోతున్నారు.మరికొన్ని ప్రాంతాలలో అధికారులు కాంట్రాక్టర్ లనుండి అందినకాడికి దండుకుని అత్తసొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా కాంట్రాక్టర్ లు 30 వేలు క్యూబిక్ మీటర్ ల మట్టి తవ్వుకోవడానికి అనుమతి కోరితే అనధికారికం గా మరో 30 వేల క్యూబిక్ మీటర్ లు మట్టి తవ్వుకున్నాఅధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.

 

Tags: A land mafia that arbitrarily acquires mineral wealth

Post Midle
Post Midle